9908715828
contact@dharmaveer.org
dharmaveer
Our Activities

Popular Activities

Card image cap

మన దేశ చరిత్ర , ధర్మవిశిష్టత ప్రతీ హిందు బంధువుకు తెలియజేయుట

Card image cap

చిన్ననాటి నుండీ పిల్లలకు దేశభక్తి పెంపొందించేలా తల్లిదండ్రులకు దిశానిర్దేశం ఇవ్వడం

Card image cap

ప్రతీ హిందువు కనీసం ఒక హిందు గ్రంధాన్నైనా పెట్టుకొని, చదవడం వాటి గురించి తెలుసుకోవడం

Card image cap

సెక్యులర్ భావాల వలన హిందువులకు కలుగుతున్న నష్టాలు తెలియజేసి స్వచ్చమైన హిందువుగా తయారుచేయడం

Card image cap

గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో యువతను చైతన్యపరచి వారి సమస్యలను వారే పరిష్కరించుకొనేలా చేయడం

Card image cap

కరపత్రాల ద్వారా మన దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను, ప్రస్తుత వక్రీకరణలు, రాజ్యాంగం పై , చట్టాలపై అవగాహన కల్పించడం

Our Mission

  1. భారతీయ సనాతన ధర్మంపై అనాదిగా జరుగుతున్న కుట్రలను, వక్రీకరణలను సామాన్య మావవునికి చేరేలా చేయడమే “ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక” ముఖ్య ఉద్దేశ్యము
  2. హిందువులలో ఉన్న నిర్లిప్తతను తొలగించి కార్యోన్ముకులనుచేసి ప్రతీ ఒక్కరూ ధర్మాన్ని కాపాడే “ధర్మవీర్” లుగా తయారుచేయడమే లక్ష్యం
dharmaveer mission
vision

Our Vision

  1. ఆడియో విజువల్ (AV) ద్వారా సామాన్య మానవులకి కూడా అర్థమయ్యేలా భారతదేశ చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, అందులోని శాస్త్రీయత, గ్రంధాల ప్రాముఖ్యత తెలియజేయుట-
  2. భారతదేశంపై ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు జరిగాయి కళ్ళకు కట్టినట్టు చూపించటం. దేశ చరిత్ర, హిందు గ్రంధాలు ఏ విధంగా వక్రీకరణకు గురి అయ్యాయో తెలియజేయుట.. సెక్యులర్ భావాల వలన భారతీయ సంస్కృతికి కలుగుతున్న నష్టాలు తెలియజేయుట.
  3. భారతరాజ్యాంగం, చట్టం, న్యాయస్థానాలు హిందువులకు ఇచ్చిన హక్కులను, అధికారాలను వినియోగించుకొని హిందు ధర్మాన్ని కాపాడుకొనేలా ప్రతీ ఒక్కరికీ వాటిపై అవగాహన కల్పించటం
  4. పై కార్యక్రమముల ద్వారా భవిష్యత్ లో ప్రతీ హిందువుని దేశంకోసం ధర్మంకోసం పూర్తి అవగాహన కలిగిన “స్వచ్చమైన భారతీయుడుడిగా” చేయడం

How Can You Help?