9908715828
contact@dharmaveer.org
dharmaveer

హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక - తిరుపతి [28-09-2019]

తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ దేవాలయ EO కార్యాలయం వద్ద “హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక” ఆధ్వర్యంలో ధర్నా చేసి తదుపరి EO గారికి నివేదిక సమర్పించడం జరిగింది

Location:
తిరుపతి
Mandal:
తిరుపతి అర్బన్ మండలం
District:
చిత్తూరు జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
 dharmaveer

RSS ఆఫీస్ లో ప్రముఖులతో భేటీ [23-09-2019]

RSS ప్రముఖులను కలిసి వారి అనుభవాలను పంచుకొని, హైందవ సంఘాలు భవిష్యత్ లో చేయాల్సిన కార్యక్రమ విధివిధానాలను చర్చించడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

గురువులు షణ్ముఖ శర్మ గారితో ధర్మవీర్ టీం [23-09-2019]

పూజ్యనీయులు , గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని ధర్మవీర్ క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలను వివరించి, భవిష్యత్ లో చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది

Location:
కొంతమూరు
Mandal:
రాజమహేంద్రవరం రూరల్ మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
 dharmaveer

హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక - కార్యాచరణ [19-09-2019]

హిందువులలో చైతన్యం ఐక్యత సాధించడం కోసం కొన్ని హైందవ సంఘాలు కలిసి “హైందవ సంఘాల ఐక్యపోరాట వేదిక” ఏర్పాటు చేయడానికి చర్చా కార్యక్రమం చేయడం జరిగింది

Location:
మహానంది
Mandal:
మహానంది మండలం
District:
కర్నూల్ జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురం లో AV ప్రదర్శన [09-09-2019]

మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద, దేశ గొప్పతనం చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు అందులోని శాస్త్రీయత తెలియజేస్తూ, కొన్ని శతాబ్ధాలుగా దేశంపై ధర్మంపై ఎలాంటి కుట్రలు, దాడులు జరుగుతున్నాయి, ప్రస్తుతం దాడి స్వరూపం ఏ విధంగా ఉంది, ఎన్నిరూపాల్లో మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, సెక్యులర్ భావాల వలన హిందువుల్లో కలుగుతున్న నష్టం ఏమిటి, హిందువుల ఆలోచనా విధానం మార్చుకోకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇత్యాది విషయాలను తెలియజేసే ధర్మవీర్ చే తయారుచేయబడిన AV (ఆడియో విజువల్ ) ప్రదర్శించడం జరిగింది

Location:
పెద్దాపురం
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
 dharmaveer

జర్నలిస్ట్ సాయి గారితో ధర్మవీర్ టీం [06-09-2019]

ధర్మవీర్ మరియు రామదండు టీం జర్నలిస్ట్ సాయి గారిని కలిసి హిందుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న కుట్రలను చర్చించి మీడియా ప్రముఖపాత్ర పోషించాల్సిందిగా కోరడం, భవిష్యత్ కార్యాచరణ చర్చించడం జరిగింది

Location:
హైదరాబాద్
Mandal:
హైదరాబాద్ మండలం
District:
రంగారెడ్డి జిల్లా
State:
తెలంగాణ

RSS ప్రముఖులకు ధర్మవీర్ AV ప్రదర్శన [03-09-2019]

RSS ప్రముఖుల కోరిక మేరకు ధర్మవీర్ చే తయారుచేయబడిన “విదేశీ మతాలు విషప్రచారాలు- ఓ హిందూ మేలుకో నీ బాధ్యత తెలుసుకో “ అనే AV (ఆడియో విజువల్) ప్రదర్శించి భవిష్యత్ కార్యాచరణకై చర్చించడం జరిగింది

Location:
పెద్దాపురం
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

రాపాక లో ధర్మవీర్ AV ప్రదర్శన [30-08-2019]

మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద, దేశ గొప్పతనం చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు అందులోని శాస్త్రీయత తెలియజేస్తూ, కొన్ని శతాబ్ధాలుగా దేశంపై ధర్మంపై ఎలాంటి కుట్రలు, దాడులు జరుగుతున్నాయి, ప్రస్తుతం దాడి స్వరూపం ఏ విధంగా ఉంది, ఎన్నిరూపాల్లో మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, సెక్యులర్ భావాల వలన హిందువుల్లో కలుగుతున్న నష్టం ఏమిటి, హిందువుల ఆలోచనా విధానం మార్చుకోకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇత్యాది విషయాలను తెలియజేసే ధర్మవీర్ చే తయారుచేయబడిన AV (ఆడియో విజువల్ ) ప్రదర్శించడం జరిగింది

Location:
రాపాక
Mandal:
సీతానగరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

హైందవ సంఘాల ఆధ్యర్యంలో శ్రీశైలంలో ధర్నా[19-08-2019]

శ్రీశైలంలో అన్యమతస్థులకు షాప్ లను లీజ్ కి ఇస్తున్న సంఘటనను ఖండిస్తూ హైందవసంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ధర్మవీర్ లు పాల్గొనడం జరిగింది.. తదుపరి దేవాలయం EO గారికి నివేదిక సమర్పించడం జరిగింది

Location:
కర్నూలు
Mandal:
కర్నూలు మండలం
District:
కర్నూలుజిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

తొలి తిరుపతిలో ధర్మవీర్ AV ప్రదర్శన [18-08-2019]

పాషాండ మతాల కుట్రలు కుతంత్రాలను కళ్లకు కట్టినట్టు చూపే దర్మవీర్ చే తయారుచేయబడిన AV (ఆడియో విజువల్ ) ప్రదర్శించి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది

Location:
తొలితిరుపతి
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

హైందవసంఘాలతో రాజాసింగ్ ని కలయిక [15-08-2019]

గోషామహల్ MLA రాజాసింగ్ వారిని కలిసి వారికి ధర్మవీర్ AV ప్రదర్శించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది.. తదుపది హైందవ సంఘాల ప్రతినిధులతో హిందుజనశక్తి కార్యాలయానికి వెళ్ళి అక్కడ భవిష్యత్ కార్యాచరణకై చర్చించడం జరిగింది

Location:
హైదరాబాద్
Mandal:
హైదరాబాద్ మండలం
District:
రంగారెడ్డి జిల్లా
State:
తెలంగాణ
dharmaveer
dharmaveer

యర్రవరంలో ధర్మవీర్ AV ప్రదర్శన [11-08-2019]

మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద, దేశ గొప్పతనం చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు అందులోని శాస్త్రీయత తెలియజేస్తూ, కొన్ని శతాబ్ధాలుగా దేశంపై ధర్మంపై ఎలాంటి కుట్రలు, దాడులు జరుగుతున్నాయి, ప్రస్తుతం దాడి స్వరూపం ఏ విధంగా ఉంది, ఎన్నిరూపాల్లో మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, సెక్యులర్ భావాల వలన హిందువుల్లో కలుగుతున్న నష్టం ఏమిటి, హిందువుల ఆలోచనా విధానం మార్చుకోకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇత్యాది విషయాలను తెలియజేసే ధర్మవీర్ చే తయారుచేయబడిన AV (ఆడియో విజువల్ ) ప్రదర్శించడం జరిగింది

Location:
యర్రవరం
Mandal:
ఏలేశ్వరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

తాళ్ళూరు లో ధర్మవీర్ AV ప్రదర్శన [04-08-2019]

పాషాండ మతాల కుట్రలు కుతంత్రాలను కళ్లకు కట్టినట్టు చూపే దర్మవీర్ చే తయారుచేయబడిన AV (ఆడియో విజువల్ ) ప్రదర్శించి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది

Location:
తాళ్ళూరు
Mandal:
గండేపల్లి మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

పాషాండ మతాలపై అవగాహన కల్పించే ఆడియో విజువల్ ఓపెనింగ్[21-07-2019]

మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద, దేశ గొప్పతనం చరిత్ర, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు అందులోని శాస్త్రీయత తెలియజేస్తూ, కొన్ని శతాబ్ధాలుగా దేశంపై ధర్మంపై ఎలాంటి కుట్రలు, దాడులు జరుగుతున్నాయి, ప్రస్తుతం దాడి స్వరూపం ఏ విధంగా ఉంది, ఎన్నిరూపాల్లో మన ధర్మాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, సెక్యులర్ భావాల వలన హిందువుల్లో కలుగుతున్న నష్టం ఏమిటి, హిందువుల ఆలోచనా విధానం మార్చుకోకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇత్యాది విషయాలను తెలియజేసే ధర్మవీర్ చే తయారుచేయబడిన AV (ఆడియో విజువల్ ) ప్రారంభించడం జరిగింది

Location:
పెద్దాపురం
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరి జిల్లా 'ధర్మవీర్' కార్యకర్తల సమావేశం [14-07-2019]

ప్రతీమండలాల్లో ఉన్న ప్రతీ గ్రామంలో ఎలా కార్యకర్తలను తయారుచేయాలి, ఇప్పటివరకూ జరిగిన కార్యక్రమాలు ఎలా జరిగాయో రివ్యూ, చట్టాలు,రాజ్యాంగంపై అవగాహన కల్పించి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

రాధామనోహర్ స్వామిచే 'ధర్మవీర్ ' ల అవగాహన సదస్సు [01-06-2019]

ధర్మవీర్ ఆధ్య్వర్యంలో రాధామనోహర్ స్వామి వారిచే సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను, మన వారసత్వ సంపద గొప్పతనం, విదేశీమతాల దాడులు, కుట్రలను వివరిస్తూ గ్రామప్రజలను జాగృతం చేసి హిందు ధర్మ వైశిష్టతను తెలియజేయడం జరిగిందిది...

Location:
మెరకపాలెం
Mandal:
రాజోలు మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

రమణక్కపేట - అన్నవరం పాదయాత్ర [24-5-2019]

అమరజవాన్ల ఆత్మశాంతికై ధర్మవీర్ – శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో రమణక్కపేట నుండి అన్నవరం 30.కి.మీ పాదయాత్ర చేయడం జరిగింది

Location:
రమణక్కపేట
Mandal:
U.క్రొత్తపల్లి మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

సోకులగూడెం - పర్యటన అవగాహనా సదస్సు [21-05-2019]

గిరిపుత్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మతంమారుస్తున్నారని తెలిసి ధర్మవీర్ అక్కడి ప్రజలకు విదేశీమతాల ఆగడాలను, కుట్రలను, అబద్ధపు ప్రచారాలను తెలియజేసి జాగృతం చేయడం జరిగింది...

Location:
సోకులగూడెం
Mandal:
వేములకొండ పంచాయితీ
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

వేములవాడ SC పేటలో అవగాహనా సదస్సు [21-04-2019]

అమాయకపు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అన్యమతస్థులు మతప్రచారాలతో మతమార్పిడులు ఎలా చేస్తున్నారు వాటిని ఎలా ఖండించాలి ,మతం మారడం వలన ప్రజల్లో జాతీయతాభావం ఎందుకుపోతుంది, విదేశీ మతాలు ఏ విధంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి, సెక్యులర్ భావాల వలన నష్టాలు వివరించి ప్రతీ హిందువుకీ దేశంపై ధర్మంపై ఉండాల్సిన బాధ్యత గురించి తెలియజేయడం జరిగింది

Location:
వేములవాడ
Mandal:
కరప మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

శ్రీ సీతారామ కళ్యాణం - శ్రీరామనవమి [14-04-2019]

గ్రామ ప్రజలందరి సమక్షంలో శ్రీ సీతారామ కళ్యాణం జరిపించి పూజా కార్యక్రమాల అనంతరం వడపప్పు, పానకం, ప్రసాద వితరణ జరిగింది

Location:
రమణక్కపేట
Mandal:
యు. కొత్తపల్లి మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

శ్రీరామనవమి - బైక్ ర్యాలీ [14-04-2019]

శ్రీరామ నవమి సంధర్భంగా రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ధర్మవీర్ లు పాల్గొనడం జరిగిందిర్

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

రాయవరం సత్సంగం [08-04-2019]

దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను, కుట్రలను వివరించి మన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చరిత్ర వక్రీకరణ, సెక్యులర్ భావాల వలన నష్టాలు తెలియజేసి భారతీయ స్త్రీకి ఉన్న విలువ,తెలియజేయడం జరిగింది..

Location:
రాయవరం
Mandal:
రాయవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

బి.జె.పి ర్యాలీ [07-04-2019]

2019 ఎన్నికల సంధర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీలో ధర్మవీర్ లు పాల్గొనడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

ప్రగడపల్లిలో పూజా-అవగాహనా సదస్సు [30-03-2019]

భారతీయ స్త్రీకి ఉన్న విలువ, మన సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చిన్నపిల్లలకు దేశభక్తి ఎలా పెంపొందించాలి అనే విషయాలను తెలియజేయడం జరిగింది.. అనంతరం దేశభక్తి గేయాలు, దేవుని భక్తి పాటలతో భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Location:
ప్రగడపల్లి
Mandal:
పోలవరం మండలం
District:
పశ్చిమగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

వాకలపూడిలో రాముని విగ్రహ ధ్వంసం పై స్థానికులకు ఆసరా [30-03-2019]

వాకలపూడిలో శ్రీరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయంలో స్థానికులకు భరోసా ఇస్తూ గ్రామ ప్రజలకు, పెద్దలకు అండగా ఉండి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది

Location:
వాకలపూడి
Mandal:
కాకినాడ రూరల్ మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

అనకాపల్లి బి.ఆర్.టి కాలనీలో అవగాహనా సదస్సు [19-03-2019]

మతం మారడం వలన ప్రజల్లో జాతీయతాభావం ఎందుకుపోతుంది, విదేశీ మతాలు ఏ విధంగా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి కుటుంబాలను విచ్చిన్నం చేస్తున్నాయి, సెక్యులర్ భావాలవలన నష్టాలు వివరించి ప్రతీ హిందువుకీ దేశంపై ధర్మంపై ఉండాల్సిన బాధ్యత గురించి తెలియజేయడం జరిగింది

Location:
అనకాపల్లి
Mandal:
అనకాపల్లి మండలం
District:
విశాఖ జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

బోడసకుర్రు అవగాహన సదస్సు [17-03-2019]

దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను, కుట్రలను వివరించి చరిత్ర వక్రీకరణ.. మన వారసత్వ సంపద,సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, సెక్యులర్ భావాల వలన నష్టాలు తెలియజేసి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది

Location:
బోడసకుర్రు
Mandal:
అల్లవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

ఇటుకలకుంట లో అవగాహన సదస్సు [12-03-2019]

అక్రమ చర్చ్ కడుతూ అడవిబిడ్డలను వేధిస్తున్నాడని తెలిసి ధర్మవీర్ ఆప్రాంతాన్ని సందర్శించి గిరిపుత్రులకు రాజ్యాంగం,చట్టాలపై అవగాహన కల్పించి మేమున్నాం అని భరోసా కల్గించడం జరిగింది

Location:
ఇటుకలకుంట
Mandal:
గోపాలపురం మండలం
District:
పశ్చిమగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

పదవ తరగతి విధ్యార్థులకు సరస్వతి పూజ @ దివిలి [11-03-2019]

చిన్ననాటి నుండీ దేశభక్తి ఎలా పెంపొందించుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించడం, కుటుంబ విలువలు,క్రమశిక్షణ, పరీక్షలలో ఉత్తీర్ణులవడానికి కావల్సిన లక్షణాలు, దేశంపై ధర్మంపై బాధ్యతను వివరిస్తూ సరస్వతీదేవి పూజ నిర్వహించి విధ్యార్థులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్స్ ఉచితంగా అందించడం జరిగింది

Location:
దివిలి
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

రాయవరంలో చట్టాలు, రాజ్యాంగంపై అవగాహనా సదస్సు [10-03-2019]

అక్రమ చర్చ్ నిర్వహిస్తూ స్థానికులను శబ్ద కాలుష్యంతో వేదిస్తున్నవారిపై ఏ విధమైన రాజ్యాంగబధ్ధమైన, చట్టబధ్ధమైన చర్యలు తీసుకోవాలో అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది

Location:
రాయవరం
Mandal:
రాయవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

అవగాహనా సదస్సు @మెడికల్ క్యాంప్ -అనకాపల్లి [07-03-2019]

హెల్పింగ్ హ్యాండ్స్ వారు నిర్వహించిన వైద్యశిబిరంలో అక్కడికి వచ్చిన మహిళలకు ధర్మవీర్ చే దేశంపై ధర్మంపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది

Location:
అనకాపల్లి
Mandal:
అనకాపల్లి మండలం
District:
విశాఖ జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

శివరాత్రికి ధర్మవీర్ కరపత్ర వితరణ-తేటగుంట [04-03-2019]

శివరాత్రి శివాలయానికి వచ్చేభక్తులకు దేశంపై ధర్మంపై అవగాహన కలిగించే ధర్మవీర్ కరపత్రాలను వితరణ చేయడం జరిగింది

Location:
తేటగుంట
Mandal:
తుని మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

కాండ్రకోటలో దేశంకోసం ధర్మంకోసం అవగాహనా సదస్సు [02-03-2019]

మన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చరిత్ర వక్రీకరణ, సెక్యులర్ భావాల వలన నష్టాలు చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, రాజ్యాంగం, చట్టాలుపై అవగహనా సదస్సు ఏర్పాటుచేయడం జరిగింది..తదుపది కార్యకర్తల నియామకం జరిగింది

Location:
కాండ్రకోట
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

పెద్దాపురప్పాడు గ్రామంలో దేశం,ధర్మంకోసం అవగాహనాసదస్సు[26-02-2019]

చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, మన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చరిత్ర వక్రీకరణ, సెక్యులర్ భావాల వలన నష్టాలు తెలియజేసి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది

Location:
పెద్దాపురప్పాడు
Mandal:
కరప మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

అమర జవాన్లను ధర్మవీర్ అశ్రునివాళి - రమణక్క పేట [16-02-2019]

పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన అమరజవాన్ ల ఆత్మకు శాంతి కలగాలని ధర్మవీర్ , శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది

Location:
రమణక్క పేట
Mandal:
కొత్తపల్లి మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

రాజమండ్రిలో అమర జవాన్లకు అశ్రునివాళి [16-02-2019]

పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన అమరజవాన్ ల ఆత్మకు శాంతి కలగాలని దీపాలు వెలిగించి శ్రధ్ధాంజలి ఘటించడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

ఉగ్రవాదుల దాడిలో వీర జవాన్ల మృతికి సంతాపంగా ర్యాలీ [15-02-2019]

పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన అమరజవాన్ ల ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది

Location:
తేటగుంట
Mandal:
తుని మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

అమరజవాన్ లకు అశ్రునివాళి [15-02-2019]

పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన అమరజవాన్ ల ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది

Location:
రౌతులపూడి
Mandal:
రౌతులపూడి మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

గోడితిప్ప గ్రామంలో దేశంకోసం ధర్మంకోసం అవగాహనా సదస్సు [14-02-2019]

దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను, కుట్రలను వివరించి కార్యకర్తలను నియమించి అక్రమ చర్చ్ నిర్మాణాన్ని ఏ విధంగా తొలగించాలో దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది

Location:
గోడితిప్ప
Mandal:
అల్లవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

తేటగుంట కార్యకర్తల రివ్యూ మీటింగ్ [11-02-2019]

కార్యకర్తలను కలిసి భవిష్యత్ కార్యాచరణ చేసి, గ్రామాల్లో చేయాల్సిన కార్యక్రమాలకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది

Location:
తేటగుంట
Mandal:
తుని మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

గురువుగారు సామవేదం షణ్ముఖశర్మ గారిని కలయిక [04-02-2019]

గురువులు, పూజ్యనీయులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిని ధర్మవీర్ మరియు రామదండు టీం కలిసి భవిష్యత్ కార్యాచరణ చర్చించి వారి ఆశీర్వాదం పొందడం జరిగింది

Location:
కొంతమూరు
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

సేవ్ శబరిమల-కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన[21-01-2019]

మహిళలను శబరిమల గుడిలోకి అనుమతించాలని సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుకు నిరసనతెలియజేసి హిందూ సంఘాలు కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరిగింది

Location:
కాకినాడ
Mandal:
కాకినాడ మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

కార్యవర్గ సమావేశం-సింగారమ్మ చింత [20-01-2019]

ధర్మవీర్ , రామదండు సంయుక్త ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది

Location:
సింగారమ్మ చింత
Mandal:
జగ్గంపేట మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

దివిలి గ్రామంలో కాషాయ ధ్వజం,స్టిక్కర్, కరపత్రం వితరణ [14-01-2019]

ఇంటింటా హిందుత్వం నినాదంతో ప్రతీ హిందు బంధువుని కలిసి ధర్మవీర్ కరపత్రం ఇచ్చి,ఇంటిపై కాషాయధ్వజం ఎగరవేసి హిందువులను జాగృతం చేయడం జరిగింది

Location:
దివిలి
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

సేవ్ శబరిమల ర్యాలీ [06-01-2019]

మహిళలను శబరిమల గుడిలోకి అనుమతించాలని సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా ధర్మవీర్ మరియు అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది

Location:
పెద్దాపురం
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

ప్రత్తిపాడు కార్యకర్తల సమావేశం [06-01-2019]

ధర్మవీర్ , హిందూ ధర్మరక్షాసమితి సంయుక్త నిర్వహణలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది

Location:
ప్రత్తిపాడు
Mandal:
ప్రత్తిపాడు మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

SSF మండల భజన బృందాల మహా సమ్మేళనము [25-12-2018]

సమరసతా సేవా ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు మండల భజన బృందాల మహా సమ్మేళనమునకు ధర్మవీర్ లు హాజరు అవడం జరిగింది

Location:
గంగవరం
Mandal:
గంగవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

కణుపూరు హిందువులపై అక్రమ కేసులకు నిరసనగా ర్యాలీ [21-12-2018]

హిందువుల గుడుల దగ్గర క్రిస్మస్ వేడుకలు జరుపుకోనీయలేదని హిందువులపై తప్పుడు SC.ST కేసులు పెట్టినదానికి నిరసనగా ర్యాలీ చేసి MRO గారికి CI గారికి నివేదిక సమర్పించడం జరిగింది..

Location:
కణుపూరు
Mandal:
కోరుకొండ మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

గులివిందాడ - అవగాహన సదస్సు, కార్యకర్తల నియామకం [16-12-2018]

చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, రాజ్యాంగం, చట్టాలుపై అవగహనా సదస్సు ఏర్పాటుచేయడం జరిగింది..తదుపది కార్యకర్తల నియామకం జరిగింది

Location:
గులివిందాడ
Mandal:
కొత్తవలస మండలం
District:
విజయనగరం జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

తాటిపర్తి - అక్రమ చర్చి నిర్మూలనకు వినతిపత్రం [12-12-2018]

అక్రమ చర్చ్ కట్టడాన్ని నిరసిస్తూ తగిన ఆధారాలతో పంచాయితీ సెక్రటరీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది

Location:
తాటిపర్తి
Mandal:
గొల్లప్రోలు మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

అయోధ్య రామాలయ నిర్మాణానికి మద్దతుగా -హిందూ శంఖారావం [09-12-2018]

అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన “హిందూ శంఖారావం” కార్యక్రమానికి ధర్మవీర్ లు హాజరుకావడం జరిగింది

Location:
కాకినాడ
Mandal:
కాకినాడ మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

కార్తీక మాసంలో దివిలి కార్యకర్తలు కరపత్రాల వితరణ [05-12-2018]

కార్తీకమాసం సంధర్భంగా శివభక్తులకు దేశపై ధర్మంపై, విషపూరిత మతప్రచారాలపై , చట్టాలు, రాజ్యాంగం పై అవగాహన కల్పించే ధర్మవీర్ ఫాంఫ్లెట్స్ వితరణ చేయడం జరిగింది

Location:
దివిలి
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

సింగంపల్లి - అవగాహన సదస్సు [04-12-2018]

చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, మన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చరిత్ర వక్రీకరణ, సెక్యులర్ భావాల వలన నష్టాలు తెలియజేసి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది

Location:
సింగంపల్లి
Mandal:
రంగంపేట మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

పూజ్య భజన గురువుల సత్కార సభ [02-12-2018]

క్షేత్రస్థాయిలో గ్రామగ్రామాన తిరుగుతూ హిందుత్వాన్ని కాపాడుతున్న భజన గురువులను గౌరవిస్తూ సత్కరించిన కార్యక్రమానికి ధర్మవీర్ లు హాజరవడం జరిగింది

Location:
కత్తిపూడి
Mandal:
శంఖవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

అఖిలాంధ్ర హిందూ ధార్మిక మహాసమ్మేళనము మరియు రుద్రయాగం [25-11-2018]

అమాయకపు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అన్యమతస్థులు మతప్రచారాలతో మతమార్పిడులు ఎలా చేస్తున్నారు వాటిని ఎలా ఖండించాలి అని చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరినీ జాగృతపరచి హిందువుగానే పుట్టాను హిందువుగానే మరణిస్తాను అని అందరిచేత ప్రమాణం చేయించడం జరిగింది

Location:
కృష్ణాపురం (గారపేట)
Mandal:
పొందూరు మండలం
District:
శ్రీకాకుళం జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

జల్లూరు-అక్రమ కేసులపై కలెక్టర్ కు వినతిపత్రం[23-11-2018]

క్రైస్తవుల వీథిలోనుండి దుర్గామాత ఊరేగింపు చేయడాన్ని గొడవగా సృష్టించి హిందువులపై తప్పుడు కేసులు పెట్టిన వాటిని నిరసిస్తూ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది

Location:
జల్లూరు
Mandal:
పిఠాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

గోదావరి స్నానఘాట్ లలో అన్యమత ప్రచారాలపై నిరసన ఉద్యమం [15-11-2018]

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గోదవరి నదీ తీరాన స్నానఘట్టాలలో అన్యమత ప్రచారాన్ని నిరసిస్తూ కార్యాచరణ చేసి , ప్రజలను జాగృతం చేసి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

RSS కార్తీక వనసమారాధన - కుటుంబ ప్రబోధన్[10-11-2018]

RSS వారి ఆహ్వానం మేరకు ధర్మవీర్ పాల్గొనడం జరిగింది ..మన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చిన్ననాటి నుండీ పిల్లలకు దేశభక్తిని ఎలా కలిగించాలి, కుటుంబ విలువలు , వివాహము, మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎలా..ఇటువంటి విషయాలపై పెద్దలకు, పిల్లలకు, కార్యకర్తలకు వివరించడం జరిగింది..

Location:
నాగులాపల్లి
Mandal:
U.క్రొత్తపల్లి మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

దివిలి-అవగాహన సదస్సు,కార్యకర్తల నియామకం[05-11-2018]

మన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టత, చరిత్ర వక్రీకరణ, సెక్యులర్ భావాల వలన నష్టాలు తెలియజేసి ప్రజల్ని జాగృతం చేయడం జరిగింది

Location:
దివిలి
Mandal:
పెద్దాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

హిందూ సనాతన ధర్మ ,చారిత్రక వారసత్వ పరిరక్షణ మహాసభ [04-11-2018]

భవిష్యత్ కార్యాచరణ,కార్యకర్తలను ఉద్దేశిస్తూ హిందూ సనాతన ధర్మ ,చారిత్రక వారసత్వ పరిరక్షణ వారు నిర్వహించిన సభకు హాజరుకావడం జరిగింది

Location:
ఏలూరు
Mandal:
ఏలూరు మండలం
District:
పశ్చిమగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

ధర్మవీర్ - జిల్లా సమావేశం [28-10-2018]

భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం ఇవ్వడం,బ్యానర్ , లోగో, కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

పిఠాపురం MRO ఆఫీసు వద్ద ధర్నా [24-10-2018]

జల్లూరు గ్రామంలో అమ్మవారి ఊరేగింపుపై దాడికి నిరసనగా పిఠాపురం MRO అఫీసు వద్ద ధర్నా,అధికారులకు నివేదిక సమర్పణ

Location:
పిఠాపురం
Mandal:
పిఠాపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

కొండపర్వ - అవగాహన సదస్సు [21-10-2018]

చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, రాజ్యాంగం, చట్టాలుపై అవగహనా సదస్సు ఏర్పాటుచేయడం జరిగింది..తదుపది కార్యకర్తల నియామకం జరిగింది

Location:
కొండపర్వ
Mandal:
విస్సన్నపేట మండలం
District:
కృష్ణా జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

సేవ్ శబరిమల ర్యాలీ [19-10-2018]

శబరిమలలో మహిళను అనుమతించేందుకు సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది

Location:
రాజమహేంద్రవరం
Mandal:
రాజమహేంద్రవరం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

తేటగుంట-అవగాహన సదస్సు, కార్యకర్తల నియామకం[02-10-2018]

చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, రాజ్యాంగం, చట్టాలుపై అవగహనా సదస్సు ఏర్పాటుచేయడం జరిగింది..తదుపది కార్యకర్తల నియామకం జరిగింది

Location:
తేటగుంట
Mandal:
తుని మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

ఆంజనేయస్వామి విగ్రహధ్వంసంపై నిరసన ర్యాలీ[25-09-2018]

గుర్తు తెలియని దుండగులు ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క పాదాన్ని పగలగొట్టిన సంఘటనపై నిరసన ర్యాలీ చేసి సదరు ప్రభుత్వ అధికారులకు నివేదిక సమర్పించడం జరిగింది

Location:
మట్టపర్రు
Mandal:
మలికిపురం మండలం
District:
తూర్పుగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్

వెంప-పంచాయితీ కార్యాలయంలో వినతిపత్రం [19-09-2018]

అక్రమ చర్చ్ నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా వెంప పంచయితీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

Location:
వెంప
Mandal:
భీమవరం మండలం
District:
పశ్చిమగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్
dharmaveer
dharmaveer

వెంప గ్రామంలో అవగాహనా సదస్సు [27-08-2018]

హిందువులలో ఐక్యత ఎలా ఉండాలి.. చరిత్ర వక్రీకరణ..దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను కుట్రలను వివరించడం, రాజ్యాంగం, చట్టాలుపై అవగహనా సదస్సు ఏర్పాటుచేయడం జరిగింది

Location:
వెంప
Mandal:
భీమవరం మండలం
District:
పశ్చిమగోదావరి జిల్లా
State:
ఆంధ్రప్రదేశ్