మన దేశ చరిత్ర , ధర్మవిశిష్టత ప్రతీ హిందు బంధువుకు తెలియజేయుట
చిన్ననాటి నుండీ పిల్లలకు దేశభక్తి పెంపొందించేలా తల్లిదండ్రులకు దిశానిర్దేశం ఇవ్వడం
ప్రతీ హిందువు కనీసం ఒక హిందు గ్రంధాన్నైనా పెట్టుకొని, చదవడం వాటి గురించి తెలుసుకోవడం
సెక్యులర్ భావాల వలన హిందువులకు కలుగుతున్న నష్టాలు తెలియజేసి స్వచ్చమైన హిందువుగా తయారుచేయడం
గ్రామగ్రామాన క్షేత్రస్థాయిలో యువతను చైతన్యపరచి వారి సమస్యలను వారే పరిష్కరించుకొనేలా చేయడం
కరపత్రాల ద్వారా మన దేశంపై ధర్మంపై జరుగుతున్న దాడులను, ప్రస్తుత వక్రీకరణలు, రాజ్యాంగం పై , చట్టాలపై అవగాహన కల్పించడం