9908715828
contact@dharmaveer.org
dharmaveer

మన దేశంపై ధర్మంపై వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులను, కుట్రల గురించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచడానికి అక్టోబర్ 28, 2018 న “ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక “ ఉధ్భవించినది..నేటికీ అనేక గ్రామాలలో “దేశకోసం ధర్మంకోసం – అవగాహన సదస్సు” లు నిర్వహించి వందల సంఖ్యలో “ధర్మవీర్ “లను తయారుచేసి ధర్మరక్షణలో తనవంతు బాధ్యతవహిస్తుంది...